e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Tags వరద

Tag: వరద

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం

భారీగా వరద| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 29,765 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.