e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Tags వరద ప్రవాహం

Tag: వరద ప్రవాహం

శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద నీరు..

శ్రీరాంసాగర్‌| శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం నుంచి ఎగువన వానలు కురుస్తుండంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9860 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీరాంసాగర్‌లో ప్రస్తుతం 1070.60 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

వరద ప్రవాహం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,314 క్యూసెక్యుల నీరు వస్తుండగా, 28,252 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు.