e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 10, 2021
Tags వరంగల్‌

Tag: వరంగల్‌

వరంగల్‌ జిల్లాలో 30 కిలోల...

క్రైం న్యూస్‌ | అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల గంజాయిని హసన్‌పర్తి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

సమన్వయంతో పని చేద్దాం..కర...

కరోనా | కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు.

కరోనా ఉధృతిపై వరంగల్‌లో మ...

కరోనా ఉధృతి | కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, వసతులపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భద్రకాళి అమ్మవారిని దర్శి...

మంత్రి కొప్పుల | వరంగల్‌లో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం దర్శించుకున్నారు.

వరంగల్‌ లో జోరుగా మంత్రి ...

మంత్రి కొప్పుల | వరంగల్‌ అర్బన్‌ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

వరంగల్‌ సమగ్రాభివృద్ధికి ...

మంత్రి ఎర్రబెల్లి | శ్రీప్లవ నామ సంవ‌త్సరంలో మంచి వ‌ర్షాలు కురిసి, స‌మృద్ధిగా నీరు వ‌చ్చి, మ‌రిన్ని పంట‌లు పండి, రాష్ట్రం సస్యశ్యామ‌లం అవుతుంద‌ని పంచాంగ శ్రవణ కర్తలు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్కర్‌ అన్నారు.

ఈ నెల 12 వరంగల్‌కు మంత్రి...

మంత్రి కేటీఆర్‌ | ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఐటీ, పుర‌‌పాల‌క శాఖల మంత్రి కేటీఆర్‌ వ‌రంగ‌ల్‌కు రానున్నారు.

Most Read