e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Tags లెండి వాగు

Tag: లెండి వాగు

వికారాబాద్‌, కామారెడ్డిలో ఎడతెరిపిలేని వానలు

ఎడతెరిపిలేని వానలు| వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. కాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. పరిగిలో నస్కల్‌ వాగు పొంగిపొర్లుతున్నది.