e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Tags లాక్ డౌన్

Tag: లాక్ డౌన్

లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్

డీఐజీ రంగనాధ్ | లాక్ డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోళ్లు చేయాలని డీఐజీ ఏవీ రంగనాధ్ సూచించారు.

లాక్ డౌన్ సడలింపులను దుర్వినియోగం చేయొద్దు

మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .

లాక్ డౌన్ నిబంధనలు పాటించాల్సిందే..

మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ | కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించి తీరాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కట్టుదిట్టంగా లాక్ డౌన్

లాక్ డౌన్ |జిల్లాలో రెండో రోజు మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

యాదాద్రిలో కొనసాగుతున్న లాక్ డౌన్

యాదాద్రి | ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచే లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది.

లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి

మంత్రి ఐకే రెడ్డి | కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.

రేపటి నుంచి ఆలయాల్లో దర్శనాలు బంద్ : మంత్రి ఐకే రెడ్డి

మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.