e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags లడఖ్‌

Tag: లడఖ్‌

లడఖ్‌లో 4.6 తీవ్రతతో భూకంపం..

లడఖ్‌| కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో భూకంపం వచ్చింది. లడఖ్‌లోని లేహ్‌లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.