e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags రాశి ఫ‌లాలుHoroscope

Tag: రాశి ఫ‌లాలుHoroscope

2-06-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

రాశి ఫ‌లాలు| మేషం: బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గ‌డం మంచిది.