e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Tags రాశి ఫ‌లాలు

Tag: రాశి ఫ‌లాలు

06-05-2021 గురువారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది.

05-05-2021 బుధ‌వారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: అన్ని కార్యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శ‌త్రుబాధలు ఉండ‌వు. శుభవార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు అధిక‌మవుతాయి. అద్భుత శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పొంద‌గ‌లుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.

03-05-2021 సోమ‌వారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: ప‌్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌వ‌డంతో ఆందోళ‌న చెందుతారు. విదేశ‌యాన ప్ర‌య్న‌తాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. ఆరోగ్యంప‌ట్ల శ్ర‌ద్ధ‌వ‌హించ‌క త‌ప్ప‌దు.

02-05-2021 ఆదివారం.. మీ ర...

రాశి ఫ‌లాలు| మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ఉంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు.

29-04-2021 గురువారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

26-04-2021 సోమ‌వారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసేకార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల‌మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

16-04-2021 శుక్ర‌వారం.. మ...

రాశి ఫ‌లాలు| మేషం: స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అవకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది.

15-04-2021 గురువారం.. మీ ...

రాశి ఫ‌లాలు| మేషం: ‌ప్రయ‌త్న‌కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ధైర్య‌సాహ‌సాల‌తో ముందుకు వెళ్తారు.

12-04-2021 సోమవారం.. మీ ర...

రాశి ఫ‌లాలు| మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు.

Most Read