e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Tags రాంమ్మూర్తి మృతి

Tag: రాంమ్మూర్తి మృతి

రాంమ్మూర్తి మృతి బాధాకరం : మంత్రి ఐకే రెడ్డి

మంత్రి ఐకే రెడ్డి | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రామ్మూర్తి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

రాంమ్మూర్తి మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి సత్యవతి

మంత్రి సత్యవతి | మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమ్మూర్తి గుండె పోటుతో ఆకస్మికంగా మరణించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌ మృతి

క్రైం న్యూస్‌ | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమ్మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు.