e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Tags మైలార్‌దేవ్‌పల్లి

Tag: మైలార్‌దేవ్‌పల్లి

పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తినష్టం!

అగ్ని ప్రమాదం| నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్ కాలనీ వడ్డేపల్లిలోని ఓ పరుపుల గోదామ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తం విస్తరించాయి.