e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Tags మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Tag: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి | రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణ వచ్చాకే క‌వులు, కళాకారులకు గుర్తింపు

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి | సీఎం కేసీఆర్‌ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మ‌రువ‌లేనిది

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి | క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్కర్లు చేస్తున్న కృషి మ‌రువ‌లేనిద‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.