e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Tags బ్లాక్‌ ఫంగస్

Tag: బ్లాక్‌ ఫంగస్

సిద్దిపేటలో బ్లాక్‌ ఫంగస్ శస్త్ర చికిత్స విజయవంతం

బ్లాక్‌ ఫంగస్ | సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాల దవాఖానలో బ్లాక్‌ ఫంగస్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

బయ్యారంలో బ్లాక్‌ ఫంగస్ కలకలం

బ్లాక్‌ ఫంగస్ | జిల్లాలోని బయ్యారం మండలం బాల్యతండాకు చెందిన గుగులోత్‌ చిరంజీవికి బ్లాక్‌ ఫంగస్ లక్షణాలు ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌ తరలించారు.

నామాపూర్‌లో ఒకరికి బ్లాక్‌ ఫంగస్

బ్లాక్‌ ఫంగస్ | జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్‌ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్ సోకినట్లు సర్పంచ్‌ ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.