e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags బోనాలు

Tag: బోనాలు

గోల్కొండ బోనాలు .. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

గోల్కొండ బోనాలు| ఆశాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆదివారం నుంచి వచ్చే నెల 8 వరకు హైదరాబాద్‌లో బోనాలు జరగనున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ప్రతి గురువారం, ఆదివారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది.

వైభ‌వం ఉట్టిప‌డేలా బోనాలు : మంత్రి ఐకే రెడ్డి

మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభ‌వంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఇంద్రకర్‌ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌మూద్ అలీ అధికారుల‌ను ఆదేశించారు.