e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags పీహెచ్‌సీ

Tag: పీహెచ్‌సీ

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేసిన ఎమ్మెల్యే ఆల

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి | జిల్లా దేవరకద్ర, చిన్న చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి వితరణ చేశారు.

పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆల

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి | కొత్తకోట మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్‌సీల్లోనూ ఐసోలేషన్ కేంద్రాలు : మంత్రి జగదీష్‌ రెడ్డి

మంత్రి జగదీష్‌ రెడ్డి | ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.