e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags పీడీ యాక్ట్

Tag: పీడీ యాక్ట్

చోరీలకు పాల్పడిన దొంగపై పీడీ యాక్ట్

క్రైం న్యూస్‌ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన సాదు రాజుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్‌ జోషి ఆదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్

క్రైం న్యూస్‌ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి శుక్రవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.

ఇద్దరు దొంగలపై పీడీ యాక్ట్

క్రైం న్యూస్‌ | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన మంచిర్యాల జిల్లా, దండేపల్లి చెందిన తాండ్ర ప్రదీప్‌, ముడిమడుగల చంద్రశేఖర్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పీడీ యాక్ట్ ఉతర్వులను జారీ చేశారు.

మోసాలకు పాల్పడ్డ ఇద్దరిపై పీడీ యాక్ట్

క్రైం న్యూస్‌ | టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు తరలించారు.