ట్రాక్టర్ ప్రమాద ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు

ట్రాక్టర్ ప్రమాద ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు

నల్లగొండ: జిల్లాలోని పీ.ఏ.పల్లి మండలం పడమటి తండా వద్ద చోటుచేసుకున్న ట్రాక్టర్ ప్రమాద సంఘటనలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు