e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Tags పల్లెప్రగతి

Tag: పల్లెప్రగతి

ఇంటితో పాటు ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

స్పీకర్‌ పోచారం | గ్రామాల పరిశుభ్రత, అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమం.

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి

రఘునందన్ రావు | పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చాలి. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు.

పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మెరుగైన జీవన పరిస్థితులు నెలకొన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పల్లెప్రగతిలో మంత్రి జగదీష్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు

మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పల్లెప్రగతిలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

గువ్వల బాలరాజు | జిల్లాలో రెండో రోజు పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.

పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల

మంత్రి వేముల | పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన స్వగ్రామం వేల్పూర్‌లో పర్యటించారు.

పల్లెప్రగతిలో పచ్చదనం పెంపొందించాలి

మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతిలో భాగంగా పచ్చదనం పెంపులో ఉపాధి కూలీలు కృషి చేయాల‌ని పంచాయ‌తీ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు.