e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Tags పట్టణ ప్రగతి

Tag: పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర

ఎమ్మెల్యే గండ్ర | భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో పట్టణ ప్రగతి పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు.

పరిగిలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న మంత్రి సబిత

మంత్రి సబిత | పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ కార్యాలయం, కో ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ : స్పీకర్‌ పోచారం

స్పీకర్‌ పోచారం | పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ, ప్రజలు అందరూ పాల్గొని సహకరించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు కరోనా పాజిటివ్‌

ఎమ్మెల్యే హరిప్రియ| ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించాలి

ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి | పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు.

పట్టణ ప్రగతిని సమర్థవంతంగా నిర్వహించాలి

మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్మన్ లకు పిలుపునిచ్చారు.