e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Tags దళిత బంధు

Tag: దళిత బంధు

దళిత బంధు అద్భుత పథకం : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పతకం ఎంతో అధ్బుతంగా ఉందని అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.

దళిత బంధు పథకంపై ఎన్నారైల హర్షం

ఎన్నారై | తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత సాధికారత పథకానికి సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందేనని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

దళితులు ఉన్నత స్థితికి చేరేందుకే దళిత బంధు

ఎమ్మెల్యే ఆరూరి రమేష్ | రాష్ట్రంలో దళితులు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు.

దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్‌. రమణ

ఎల్‌. రమణ | దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్ఎస్ నేత ఎల్. రమణ అన్నారు.