నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

హైదరాబాద్: ఇవాళ దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.65 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.