ఆగ్రా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు

ఆగ్రా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు

న్యూఢిల్లీ: ఆగ్రా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై వాహనాలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా-న్యూఢిల్లీ రహదారిపై పొగ మంచు కమ్ముకుని ఉంది.