e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Tags క్రైం న్యూస్

Tag: క్రైం న్యూస్

అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి

క్రైం న్యూస్ | ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

బైక్‌ అదుపుతప్పి భర్త మృతి, భార్యకు గాయాలు

క్రైం న్యూస్ | ద్విచక్రవాహనం అదుపుతప్పి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు గాయాలు అయ్యాయి.

పట్వారిగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం

క్రైం న్యూస్ | ఒంటరితనాన్ని భరించలేక ఓ వృద్ధ దంపతుల జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని దమ్మపేట మండలంలోని పట్వారిగూడెంలో వెలుగు చూసింది.

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

క్రైం న్యూస్ | అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

శామీర్‌పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యం

క్రైం న్యూస్ | జిల్లాలోని శామీర్‌పేట చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

గొర్రెల మందపై దూసుకెళ్లిన డీసీఎం..21 గొర్రెలు మృతి

క్రైం న్యూస్ | గొర్రెల మందపై డీసీఎం దూసుకెళ్లడంతో 21 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

వడ దెబ్బతో ఉపాధి కూలీ మహిళ మృతి

క్రైం న్యూస్ | జిల్లాలోని రాయికల్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన ఉపాధిహామీ కార్మికురాలు భూతగడ్డ లక్ష్మి (50) మంగళవారం వడదెబ్బతో మృతి చెందింది.

పెద్దపులి దాడిలో ఆవు మృతి

క్రైం న్యూస్ | జిల్లాలోని దహెగాం మండలం దిగడ గ్రామ సమీపంలో సోమవారం పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని ధర్మారం మండలం కటికెనపల్లిలో చోటు చేసుకుంది.