ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు