e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Tags కేటీఆర్

Tag: కేటీఆర్

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ కోలుకోవాలని క్రైస్తవుల ప్రార్థనలు

సీఎం కేసీఆర్‌ | కరోనా వైరస్‌ను త్వరగా నివారించాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలి : మహేష్ బిగాల

కేటీఆర్ | కరోనా బారి నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాల‌ని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.

మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్‌

కేటీఆర్ | ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా నిలిచినందుకు గాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సత్కరించి అభినందించారు.