e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Tags కాంగ్రెస్‌

Tag: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మంది కాంగ్రెస్ కుటుంబాల వారు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరికలు

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి | టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.

కాంగ్రెస్‌కు మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా

ఎర్రబెల్లి స్వర్ణ | మున్సిపల్‌ ఎన్నికల్లో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు అవుతున్నాయి.

కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పండి : మంత్రులు

మంత్రులు | బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మంత్రి పువ్వాడ | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.