e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Tags ఎస్సారెస్పీ

Tag: ఎస్సారెస్పీ

ఎస్సారెస్పీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది.

ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

ఎస్సారెస్పీ | శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది.

ఎస్సారెస్పీలోకి 52,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ | ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది.

ఎస్సారెస్పీలోకి నిలిచిపోయిన ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్‌ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీ | జిల్లాలోని ఎస్సారెస్పీకి నాలుగురోజుల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.

ఎస్సారెస్పీలోకి వచ్చి చేరిన బాబ్లీ నీరు

ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు వచ్చి చేరుతున్నది.