e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Tags ఎమ్మెల్యే పెద్ది

Tag: ఎమ్మెల్యే పెద్ది

మినీ డెయిరీ యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన మినీ డెయిరీ యూనిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పంపిణీ చేశారు.

పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి | నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో నర్సంపేట‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

నెక్కొండ పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | నెక్కొండ మండలంలోని అలంకానిపేట, నెక్కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | ఖానాపురం మండలం ధర్మారావుపేట, మంగళవారిపేట, మనుబోతులగడ్డ, అశోక్ నగర్ గ్రామాల్లోని యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు.

ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | కరోనా వైరస్‌ను కట్టడి చేయట‌ంలో భాగంగా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | అకాల వర్షానికి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో తడిసిన రైతుల ధాన్యాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

రంజాన్ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది | రంజాన్ పండుగను పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలోని ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకల (దుస్తువులు)ను తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు.