e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags ఈటల రాజేందర్‌

Tag: ఈటల రాజేందర్‌

ఈటలవి స్వార్థపూరిత రాజకీయాలు

ఎన్నారై | ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని అలాగే ఈటల రాజేందర్ కూడా వారికి నచ్చిన పార్టీలో చేరొచ్చు.

ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన ఈటల

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ | దేశాన్ని నాశనం చేసే పార్టీలో ఈటల రాజేందర్‌ చేరాడని, ఆత్మరక్షణ కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులను అక్రమంగా జైలుకు పంపిన ఈటల

ఈటల రాజేందర్‌ | మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని ఈటల దళిత బాధితుల సంఘం నియెజకవర్గ అధ్యక్షుడు తిప్పారపు సంపత్‌ కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఎన్నారైలంతా సీఎం కేసీఆర్‌ వెంటే : మహేష్‌ బిగాల

మహేష్‌ బిగాల | సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు.