విజయ్ మాల్యా ఆస్తుల జప్తు

విజయ్ మాల్యా ఆస్తుల జప్తు

న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఈడీ కొరడా ఝళిపించింది. ఆయనకు పలుచోట్ల ఉన్న ఆస్తులను జప్తు చేసుకుంది.