e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జిల్లాలు భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

ఆలేరు టౌన్‌, జూలై 21: ఆలేరు పట్టణంలో బక్రీ ద్‌ పర్వదినాన్ని బుధవారం ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రార్థనలు నిర్వ హించారు.కార్యక్రమంలో అద్మత్‌పాషా, హలీం, హలీద్‌, జావీద్‌, మౌలానా, ఫయాజ్‌, సలీం, ఖు ర్షీద్‌ పాషా, ఎజాజ్‌, ఎక్బాల్‌, షాబుద్దీన్‌, జిలాని, ఖాదర్‌, ఖలీల్‌, జైనుద్దీన్‌, అశ్శు, జమాల్‌, అంజద్‌ రియాజ్‌, తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట మండలంలో
యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా బ క్రీద్‌ పండుగను ముస్లింలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేశారు. వంగపల్లిలో టీ ఆర్‌ఎస్వీ అధ్యక్షుడు ఎండీ అజ్జు శుభాకాంక్షలు తెలిపారు.
తుర్కపల్లి మండలంలో
తుర్కపల్లి: బక్రీద్‌ పర్వదిన వేడుకలను బుధవారం మండల కేంద్రంతో పాటు మాదాపూర్‌లో ముస్లింలు ఘనంగా జరుపు కున్నారు. వర్షం కారణంగా మండల కేంద్రంలోని జేఎం ఫంక్ష న్‌హల్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
బొమ్మలరామారం మండలంలో
బొమ్మలరామారం:మండల కేంద్రంలతో పాటు చీకటిమామి డి, మర్యాల, మైలారం, నాగినేనిపల్లి తదితర గ్రామాల్లో ము స్లిం సోదరులు బక్రీద్‌ పండుగను బుధవారం ఘనంగా జరుపు కున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మండల కో ఆప్షన్‌ ఆదిల్‌, జహంగీర్‌, జావేద్‌, హై మద్‌, తదితరులు పాల్గొన్నారు,
ఆత్మకూరు(ఎం) మండలంలో
ఆత్మకూరు(ఎం): బక్రీద్‌ సందర్భంగా బుధవా రం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని మజీద్‌లు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎండీ.అజీమొద్దిన్‌, జమాల్‌, అక్బర్‌, అన్వర్‌, కరీం, ఉస్మాన్‌, అప్జల్‌ పాల్గొన్నారు.
మోటకొండూర్‌ మండలంలో
మోటకొండూర్‌: మండల వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్‌ పండుగను బుధవారం ఘనంగా నిర్వహించు కున్నారు. ఈ సందర్భంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ముస్లిం లంతా కొత్త దుస్తులు ధరించి మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థన లు చేశారు. అనంతరం బక్రీద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భక్తి శ్రద్ధలతో బక్రీద్‌
భక్తి శ్రద్ధలతో బక్రీద్‌
భక్తి శ్రద్ధలతో బక్రీద్‌

ట్రెండింగ్‌

Advertisement