Suryapet
- Jan 20, 2021 , 01:26:18
VIDEOS
ప్రయాణికుల భద్రతే లక్ష్యం

- ఆర్టీసీ డీవీఎం కేశవులు
సూర్యాపేట అర్బన్, జనవరి 19 : ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ కేశవులు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం డిపోలో ఏర్పాటు చేసిన అవగాహన సమావే శంలో ఆయన మాట్లాడారు. 32 సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఇలాంటి మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. మాసోత్సవాల చివరి రోజున ఉద్యోగుల సర్వీసులో ప్రమాదాలు చేయని వారిని గుర్తించి ప్రోత్సాహక బహుమతి అందజేస్తామనారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ, అసిస్టెంట్ ఇంజినీర్ హనుమానాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- కమల్‌ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
MOST READ
TRENDING