ఆదివారం 24 జనవరి 2021
Suryapet - Nov 26, 2020 , 01:59:44

నేడు శంకుస్థాపన పనులు ప్రారంభం..

నేడు శంకుస్థాపన పనులు ప్రారంభం..

కోదాడటౌన్‌ : పట్టణంలోని బోడిగుట్టపై లింగమంతుల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నేడు(గురువారం)శంకుస్థాపన చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాలార్చనలు, జపానుష్టానములు, శ్రీరుద్ర ఏకాదశి పూజలు, గణపతి సౌర, నారసింహ, రుద్రహోమాలు నిర్వహించారు. రాత్రి 9గంటలకు అఖండ దీపారాధన,11మంది దంపతులతో 1100దీపాలు వెలిగించారు. శంకుపస్థాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.  logo