బుధవారం 20 జనవరి 2021
Suryapet - Nov 26, 2020 , 01:56:59

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట టౌన్‌ : సూర్యాపేట సద్దుల చెరువులో దూకి  ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన నోముల వెంకటేశ్వర్లు (55) కుటుంబ కలహాలతో బుధవారం సాయంత్రం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  గమనించి  దిగి ఒడ్డుకు చేర్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి, 108కు ఫోన్‌ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు, వైద్యులు పరిశీలించి వెంకటేశ్వర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.  ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొంతకాలంగా కోడలు కాపురానికి రాకుండా కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  కోడలి తరఫు బంధువులు ఇంట్లో గొడవ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని విలపించా


logo