ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Nov 21, 2020 , 01:23:53

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మజారాణి 

బొడ్రాయిబజార్‌ : నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పద్మజారాణి అన్నారు. శుక్రవారం వాటరింగ్‌డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని   నీళ్లు పోసి మాట్లాడారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై  కంచెలు ఏర్పాటు చేయాలన్నారు.  ఇంటి  మొక్కలకు వారే నీళ్లు పోసి  సూచించారు.  మెప్మా పీడీ రమేశ్‌నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పి.రామానుజులరెడ్డి, కౌన్సిలర్‌ అభినయ్‌ పాల్గొన్నారు.