శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Nov 19, 2020 , 03:29:11

మాలధారులకు 50రోజులు

మాలధారులకు 50రోజులు

బొడ్రాయిబజార్‌ : కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప, శివ, ఆంజనేయ, శ్రీవేంకటేశ్వర, మాత మాలలు ధరించిన స్వాములకు నవంబర్‌ 18 నుంచి జనవరి 9వరకు నిత్యాన్నదానం  ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు దాచేపల్లి శ్రీనివాస్‌, ముత్తినేని యాదగిరి   మేరకు బుధవారం నిత్యాన్నదానం  నేపారంభించి మాట్లాడారు. 50రోజులపాటు సుమారు 3వేల మంది మాలధారులకు  చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  వెంకటరమణ, ంతోష్‌