సోమవారం 30 నవంబర్ 2020
Suryapet - Nov 09, 2020 , 01:42:59

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

రాజ్యసభ సభ్యుడు  లింగయ్యయాదవ్‌

సూర్యాపేట అర్బన్‌ : మహిళా శక్తి ఎంతో గొప్పదని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని  సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.  కేంద్రంలో కిరాణా, ఫ్యాన్సీ, మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్యర్యంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌  లలితను ఆదివారం  ఈ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలకు మంత్రి జగదీశ్‌రెడ్డి సముచిత స్థానం కల్పిస్తున్నారని,  వమ్ము చేయకుండా రైతు సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. సూర్యాపేట మార్కెట్‌  చాలా గొప్పదని, దానిని నిలబెట్టడం కొత్త కమిటీ చైతిలోనే ఉందని అన్నారు. వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా  కృషి చేస్తానని పేర్కొన్నారు.  లలిత మాట్లాడుతూ ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా రైతుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వై.వెంకటేశ్వర్లు, ముద్దం కృష్ణారెడ్డి, ఉప్పల ఆనంద్‌, అసోసియేషన్‌ సభ్యులు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, శ్యాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.