సోమవారం 23 నవంబర్ 2020
Suryapet - Nov 08, 2020 , 01:08:41

ధాన్యానికి ధర చెల్లించాలి

ధాన్యానికి  ధర చెల్లించాలి

ట్రేడర్ల  మార్కెట్‌ చైర్‌పర్సన్‌ లలిత 

సూర్యాపేట అర్బన్‌ : మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని  కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత   కార్యాలయంలో ట్రేడర్లు, మిల్లర్లతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె   మార్కెట్లలో కంటే పేట మార్కెట్‌లో ఎక్కువ ధర లభిస్తుందనే నమ్మకం రైతులకు కల్పించాలన్నారు. రైతులు రాత్రి 12నుంచి ఉదయం 9గంటల వరకు మాత్రమే ధాన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. కేటాయించిన షెడ్లలోనే ధాన్యం పోసేవిధంగా సహకరించాలని, రైతులకు ఆన్‌లైన్‌ తక్‌ పట్టీలు  సిబ్బందికి సూచించారు.  మార్కెట్‌ కార్యదర్శి బీవీ  వైస్‌ చైర్మన్‌ ముద్దం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు ముప్పారపు నాగేశ్వర్‌రావు, బోనాల రవీందర్‌, ట్రేడర్లు సత్యనారాయణ, విద్యాసాగర్‌, పర్వతాలు, సిబ్బంది ఖాసీం, పుష్పలత, సుధీర్‌, సైదులు పాల్గొన్నారు.