శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Nov 08, 2020 , 00:45:22

జిల్లాలో విస్తృత తనిఖీలు

జిల్లాలో విస్తృత తనిఖీలు

సూర్యాపేట జిలా ఎస్పీ భాస్కరన్‌ 

సూర్యాపేట సిటీ : జిల్లా గూపజల   శాఖ అనుక్షణం పని చేస్తుందని, ఇందులో భాగంగానే ప్రతిరోజూ  వ్యాప్తంగా అన్ని స్టేషన్ల పరిధిలో విస్తృత  నిర్వహిస్తున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాలు, పాత భవనాలు, పట్టణ శివార్లలో, లాడ్జీల్లో తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు.గ్రామాల్లో పెట్రోలింగ్‌ సిబ్బంది పహారా పెంచామని,ప్రతిరోజూ మూడు విడుతల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని  వాహనాలు,  తనిఖీ పక్కాగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ రీడింగ్‌ స్కానర్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని వివరించారు.  రోజులుగా జిల్లా వ్యాప్తంగా 11వేల  తనిఖీ చేశామని, 3950 వాహనాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు.  వాహనాలపై దృష్టి పెట్టామని,  అనుమానితుల వివరాలను నమోదు చేసి వారి స్థితిగతులు చెక్‌ చేశామని పేర్కొన్నారు. 

ఇసుక అక్రమ రవాణా చేసే 40వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఱెకమ రవాణా, అమ్మకాలకు సంబంధించి రూ.6లక్షల విలువైన మద్యం, 45కిలోల నల్లబెల్లం, 25 క్వింటాళ్ల రేషన్‌  సీజ్‌ చేసినట్లు వివరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అనుమానం ఉన్న 29మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.