సోమవారం 23 నవంబర్ 2020
Suryapet - Nov 07, 2020 , 02:12:48

గ్రామాల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

గ్రామాల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌

ధాన్యం కొనుగోలు కేంద్రం, పలు అభివృద్ధి పనుల ప్రారంభం

తిరుమలగిరి : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి నెల్లిబండతండా రోడ్డులో డంపింగ్‌ యార్డును,  టౌన్‌షిప్‌ కాలనీ, రాంసాయినగర్‌ కాలనీల్లో నర్సరీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   అపరిశుభ్రమైన వాతావరణం ఉండేదని, ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి స్థలం లేకపోయేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ పతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమం  గ్రామాల రూపురేఖలు మార్చారని తెలిపారు.ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక,  ఏర్పాటు చేశారన్నారు.  యార్డుల ఏర్పాటుతో పల్లెల్లో చెత్తాచెదారం కనిపించడం లేదని పేర్కొన్నారు.  మున్సిపల్‌  సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.   రంగాల్లో అభివృద్ధి  విధంగా కృషి చేస్తానన్నారు.  

ధాన్యం  కేంద్రం ప్రారంభం 

మండలంలోని తొండ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే  అనంతరం రైతు వేదికను పరిశీలించి   ప్రభుత్వం   సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తుందని చెప్పారు. 

కార్యక్రమాల్లో జడ్పీటీసీ దూపటి అంజలి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని, వైస్‌ ఎంపీపీ  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మూల అశోక్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉమేశ్‌చారి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.