శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 22, 2020 , 00:42:23

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి

తిరుమలగిరి : పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని  డేనియల్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తిరుమలగిరిలో బుధవారం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరులకు తెలంగాణ చౌరస్తాలో మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ  ప్రాణం కంటే దేశ సేవే ముఖ్యమని భావించి విధులు నిర్వహిస్తారన్నారు.

తుంగతుర్తి :  కేంద్రంలో పోలీసులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్డు  చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ జగన్మోహన్‌రెడ్డి,  తునికి వెంకన్న, కటకం రవి, నాగేందర్‌, ఉపాధ్యాయులు రమేశ్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు  

నాగారం : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  నిర్వహణలో  బాసిన పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని ఏఎస్‌ఐ వెంకయ్య  కార్యక్రమంలో పోలీసు సిబ్బంది దేవేందర్‌, లింగయ్య, నరేశ్‌, అఫ్సర్‌, ఆంజనేయులు, వెంకన్న, రామయ్య