శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Oct 17, 2020 , 05:56:31

రూ.70వేల విలువైన గుట్కా పట్టివేత

రూ.70వేల విలువైన గుట్కా పట్టివేత

  • ముగ్గురు అరెస్టు, మరొకరు పరార్‌

కోదాడ రూరల్‌ : పట్టణంలోని  కాలనీకి చెందిన ఓ ఇంట్లో  ఉంచిన నిషేధిత గుట్కా  కోదాడ పోలీసులు పట్టుకున్నారు.  తెలిపిన వివరాల ప్రకారం..  కాలనీకి చెందిన యర్రమాల సురేశ్‌ ఇంల్లో నిల్వ ఉంచిన  ప్యాకెట్లను నడిగూడెం మండలం బృదావనపురం గామానికి చెందిన చిల్లంచర్ల ఉపేందర్‌రావు, సిరిపురానికి  కర్నాటి నాగరాజు, కోదాడ పట్టణానికి చెందిన బొరగడ్ల ఉపేందర్‌    అందుకున్న పట్టణ సీఐ  పట్టణ ఎస్‌ఐ క్రాంతికుమార్‌తో కలిసి దాడి  పట్టుకున్నారు. రూ.70 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను అరెస్టు చేశారు.  ఉపేందర్‌  పోలీసులు తెలిపారు.