మంగళవారం 24 నవంబర్ 2020
Suryapet - Oct 04, 2020 , 01:00:57

బోడకాకరకాయ@180

బోడకాకరకాయ@180

కరోన కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక బోడ కాకరకాయ కిలో  రూ.180 పలుకుతోంది. సూర్యాపేట పట్టణంలో శనివారం తోపుడు బండిపై పోసి బోడకాకర అమ్ముతున్న దృశ్యం కంటపడింది. 

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నమస్తేతెలంగాణ, సూర్యాపేట