శనివారం 28 నవంబర్ 2020
Suryapet - Oct 03, 2020 , 01:33:36

అక్రమ వ్యాపారాలపై మూకుమ్మడి దాడులు

అక్రమ వ్యాపారాలపై మూకుమ్మడి దాడులు

  • 16 ఇసుక ట్రాక్టర్లు  రూ.1.5లక్షల విలువైన గుట్కా స్వాధీనం
  • 41  కేసు, ఆరుగురు అరెస్టు 

సూర్యాపేట సిటీ : సూర్యాపేట పట్టణంలో అక్రమ వ్యాపారాలపై పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మూకుమ్మడిగా  చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 16 ట్రాక్టర్లను పట్టుకున్నారు.  గుట్కా అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకొని రూ.1.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను  చేసుకున్నారు.  సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీ భాస్కరన్‌ ఆదేశాల మేరకు పట్టణంలో రెండ్రోజులుగా అక్రమ వ్యాపారాలపై దాడులు నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని 16ట్రాక్టర్లను  చేశారు.  కేసులు నమోదు చేశారు.  పట్టణంలోని కుడకుడ, ఖమ్మం క్రాస్‌రోడ్డు, కూరగాయల మార్కెట్‌, కొత్త బస్టాండ్‌ ప్రాంతాల్లో సోదాలు చేసి రూ.1.5లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్‌ చేశారు.  కేసులు నమోదు చేసి ఆరుగురిని  చేసినట్లు సీఐ తెలిపారు.

అక్రమాలకు  చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండ్రోజులుగా నిర్వహించిన దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి నిరంజన్‌, సీసీఎస్‌ సిబ్బంది, పట్టణ ఎస్‌ఐలు భిక్షపతి, శ్రీనివాస్‌, ఏడుకొండలు, పట్టణ పోలీసులు