బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 27, 2020 , 01:21:56

దంచికొట్టిన వాన‌

దంచికొట్టిన  వాన‌

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో చెరువులు అలుగు పోస్తున్నాయి. పలుచోట్ల వరద ఇండ్లలోకి చేరగా.. రోడ్లన్నీ జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.నడిగూడెంలో రికార్డు స్థాయిలో వర్షం కురువడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఇండ్లల్లోకి నీరు చేరడంతో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


logo