బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 21, 2020 , 04:24:53

దరఖాస్తుల ఆహ్వానం

 దరఖాస్తుల ఆహ్వానం

మేళ్లచెర్వు : దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలయ మేనేజర్‌ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు అక్టోబర్‌ 10లోగా నల్లగొండ దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.  


logo