సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 11, 2020 , 05:34:27

ఉత్తమ ఉపాధ్యాయులుగా 46 మంది ఎంపిక

ఉత్తమ ఉపాధ్యాయులుగా 46 మంది ఎంపిక

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 46 మందిని  ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు  జిల్లా విద్యాధికారి పి.మదన్‌ మోహన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 5, 2020 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఎంపికైన  వారిలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, సమాన హోదాలో ఉన్నవారిని ఎంపిక చేశా       మని వివరించారు 


logo