మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 06, 2020 , 00:03:49

అదనంగా మరో పదిరోజులు

అదనంగా మరో పదిరోజులు

  • ఎడమకాల్వకు నీటి విడుదల 
  • రీ షెడ్యూల్‌ ప్రకటించిన ఎస్‌ఈ

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు సాగునీటి విడుదల రీషెడ్యూల్‌ను ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ విజయభాస్కర్‌ శనివారం ప్రకటించారు. ముందుగా ప్రకటించిన 75రోజులకు బదులు అదనంగా మరో 10రోజులు నీటి విడుదల కొనసాగించనున్నట్లు తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.


logo