మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 30, 2020 , 03:06:59

మూసీ నిండుగా.. సాగు పండుగ

మూసీ నిండుగా.. సాగు పండుగ

మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారి నీటితో కళకళలాడుతోంది. దీనికితోడు ఆయకట్టులో వరినాట్లు పూర్తికావడంతో పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. ఎటు చూసినా పంట పొలాలు దర్శనమిస్తుండడంతో పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తోంది.

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నమస్తేతెలంగాణ, సూర్యాపేట 


logo