సోమవారం 28 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 24, 2020 , 02:15:05

సూర్యాస్త‌మ‌యం.. వ‌ర్ణ‌శోభితం

సూర్యాస్త‌మ‌యం.. వ‌ర్ణ‌శోభితం

నల్లగొండ పట్టణంలోని పానగల్‌ బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం సూర్యుడు తన అందాలతో వీక్షకులను కట్టిపడేశాడు. గుట్ట వెనుకాల నుంచి అస్తమిస్తూ అరుణ వర్ణకాంతులు విరజిమ్ముతూ చూపరులను అలరించాడు.

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నమస్తే తెలంగాణ, నల్లగొండ


logo