గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 02, 2020 , 02:02:28

రూ.2.45 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

రూ.2.45 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

చివ్వెంల : సూర్యాపేట జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.  ఎస్‌ఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు కారులో నిషేధిత గుట్కా   సమాచారం మేరకు  మండలంలోని  వద్ద తనిఖీలు నిర్వహించగా, గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.  లక్షల విలువైన 15 బ్యాగుల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  సీజ్‌ చేసి, కొత్తగూడేనికి  ఇద్దరిని   చివ్వెంల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.


logo